Tula Rasi Phalalu 2022 to 2023 in Telugu

Advertisement

Tula Rasi 2022-2023 Yearly Predictions

Advertisement

Advertisement

Advertisement

Telugu Tula Rasi Phalalu 2022-2023 Yearly Predictions and Remedies.
Aadayam, Vyayam, Rajapujyam and Avamanam for Tula Rasi 2022-2023

Telugu Rasi Phalalu 2022-2023 (Yearly) Predictions by Bhimavaram Sri Pedagadi Vari Sri Subhakrutu Nama Samvatsara Bhavishya Panchangam 2022-2023.

Home

నమస్తే, రోజువారీ తెలుగు పంచాంగం, ముహుర్తాలు, పండుగలు, గ్రీటింగ్స్ మరియు నవీకరణలు (updates) కోసం తెలుగుక్యాలెండర్.ఆర్గ్ వాట్సాప్ నెంబర్ "8885447944" మీ వాట్సాప్ కాంటాక్ట్స్ లో యాడ్ చేసుకోండి. తరువాత తెలుగులో... "హాయ్ 2022" లేక "నమస్తే 2022" అని లేక ఇంగ్లీషులో "Hi 2022" or "Namaste 2022" అని మీ పేరుతో మెసేజ్ చెయ్యండి. రోజూ మీకు వ్యక్తిగతంగా... రోజువారీ పంచాంగం, పండుగలు, తెలుగు గ్రీటింగ్స్ మరియు నవీకరణలు (updates) మీకు మెసేజ్ పంపిస్తాము. మీ వాట్సాప్ నెంబర్ ఎవరితోనూ షేర్ చెయ్యము అలేగే మీ నెంబర్ని తెలుగుక్యాలెండర్.ఆర్గ్ వాట్సాప్ గ్రూప్ లో మీ అనుమతి లేకుండా యాడ్ చెయ్యము. దయచేసి ఎవరూ మా ఫోన్ నెంబర్ కి ఫోన్ కానీ... వాట్సాప్ వాయిస్/వీడియో కాల్ కానీ... చేయకండి. - ధన్యవాదములు.

తులారాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలములు | Tula Rasi Phalalu 2022 - 2023 - Telugu Rashi Phalalu

2022 తులారాశి ఫలితములు 

చిత్త 3, 4 పాదములు స్వాతి 1,2,3,4 పాదములు 

విశాఖ 1,2,3 పాదములు

ఆదాయం 8

వ్యయం 8

రాజపూజ్యం 7 

అవమానం 5

జనవరి : ఈ నెలయందు ఆత్మీయులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. ఇంటాబయట ప్రోత్సాహకములు అనుకూలము. వృత్తి వ్యాపార ఉద్యోగములందు ధనలాభాదులు వస్తాయి. పరస్పర సహకారములు లభించును. సదాశయంతో మీరు చేపట్టిన కార్యములు చేయగలరు. ఆరోగ్యము అనుకూలము. ఆర్ధిక లావాదేవీలు అనుకూలము. భాగస్వామ్యాలు అనుకూలము. 

ఫిబ్రవరి : ఈ నెలయందు శారీరక బాధలు వస్తాయి. ధనవ్యయములు పెరుగుతాయి. పిల్లల భవిష్యత్తుల ఆలోచనలు కలుగుతాయి. వ్యాపార వృత్తి యోగాలు సామాన్యము. గృహమునందు ఋణములు కొన్ని తీరుస్తారు. చోరాగ్ భయములు దర్శించెదరు. సంతాన విషయ చర్చలు అధికము. వాహన యోగము, దాంపత్య సుఖములు అధికము. సాహిత్య సభల ప్రవేశము లభిస్తుంది. మిత్ర ధర్మములు కొన్ని బాధిస్తాయి.

మార్చి : ఈ నెలయందు వ్యాపార శ్రమ అధికము. ఉద్యోగ ప్రయాణములు అధికము. అధికారులవత్తిడి అధికము. జాయింటు వ్యవహారములు క్లిష్ట పరిస్థితిగా ఉంటుంది. కొన్ని సందర్భములందు శ్రమకు తగ్గ ఫలము వస్తుంది. ఖచ్చిత ప్రమాణములతో ముందుకు సాగండి. బంధు మరణములు అధికంగా చవిచూస్తారు. స్థానచలయోగములు ఉన్నాయి. ఆరోగ్య ఆందోళనలు అధికము. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు వస్తాయి.

ఏప్రియల్: ఈ నెలయందు శుభకార్యానుకూలము. వివాహాది శుభకార్యం అన్వేషణ అధికారులు భయము. దూర ప్రయాణములు, ధర్మ రక్షణ వ్యాపారముగా నుంటుంది. ప్రయాణములు బాధిస్తాయి. వ్యాపారరీత్యా కొన్ని ఋణములను పొందుతారు. విశేషవస్తు లాభాదులు పొందగలరు. ప్రయత్న కార్యములు రాణించగలవు. స్త్రీలచే బాధలు కలుగుతాయి. వృత్తి వ్యతిరేక వాదములు కలుగుతాయి.

మే: అన్ని సక్రమ మార్గములో ఈ నెలయందు పనులు జరుగుతాయి. అనుకూల పరిస్థితులు ఏర్పాటుగానుంటాయి. వ్యవహారములు రాణించును. పూర్వ స్నేహితులు కలుస్తారు. ధార్మక చింతన కలుగుతుంది. డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. పిల్లల జీవితములు ఆలోచనలు చర్చకు వస్తాయి. తాత్కాలిక ఋణము సమకూరుతాయి. 

జూన్ : ఈ నెలయందు ఉద్యోగములో మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దల మన్ననలు పొందుతారు. మానవ ప్రయత్నములు రాణించగలవు. మనోబలము విజయంగానుంటాయి. లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. ఆశించిన ఫలితములు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులందు అనుకూల ధనము వస్తుంది. తగు సహాయముతో ముందు జాగ్రత్తగా నడచుట మంచిది.

జూలై: ఈ నెలయందు తలచిన పనులకు కార్యసిద్ది బంధుమిత్ర యోగము. వృత్తియందు సామాన్య ధనలాభాదులు. ఉద్యోగమునందు శ్రమకు తగ్గ లాభాదులు, వ్యాపారమునందు అధిక లాభాదులు, గుమస్తాలతో కొన్ని ఇబ్బందులు, ఆరోగ్య భంగములు వృత్తియందు కొన్ని రుణాలు చేయగలరు. మానసిక వత్తిడి, వాహన యోగము, ఇత్యాదులు కలుగును.

ఆగష్టు : ఈ నెలయందు దైవబలము అనుకూలము. ప్రతి విషయములోను జాగ్రత్త వహించాలి. ఏ పనియైనా ఇంట్లో వారితో సంప్రదించండి. అదృష్టము వరిస్తుంది. సంతోషవార్తలు వింటారు. "దాయాదుల వైరములు సంభవించ వచ్చును. దూర ప్రయాణములు చేస్తారు. సంతోషాన్ని కలిగించే వార్తలు వింటారు. ఇష్ట దైవాన్ని స్మరించడము మంచిది. ఆత్మశక్తి రెట్టింపు అవుతుంది. ప్రయత్నములు రాణించగలవు.

సెప్టెంబర్: ఈ నెలయందు ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు సాగుట మంచిది. మీ నిర్ణయములు అనుకూలాన్ని ఇస్తాయి. నూతన ఉద్యోగముల ఏర్పాటు కలుగుతుంది. ప్రత్యర్థుల కవ్వింపు చర్యలు ఉంటాయి. ఆరోగ్యము ఆందోళనగా ఉంటుంది. వస్తు వాహన యోగ్యతలు కలుగ వచ్చును. పిల్లల విద్యా సమస్యలు, ఆర్థికంగా ఖర్చులు పెట్టగలరు. దూరదేశ బంధువులు వస్తారు. వృత్తిపరంగా మీరు చేసే ప్రయత్నాలు రాణించగలవు.

అక్టోబర్: ఈ నెలయందు వృత్తియందు ధనలాభాలు వస్తాయి. ఇంటియందు ము. కోర్టు వ్యవహారములు రావచ్చును. ఉద్యోగులకు ధనాదాయము కలుగుతుంది. అధికార ప్రాప్తి వ్యాప్తి చెందును. కుటుంబ సమస్యలు కొన్ని వస్తాయి. శారీరక శ్రమ అధికేము. మానసిక ఒత్తిడి ఆరోగ్య లోపములు రావచ్చును. అనుకున్నది సాధించలేకపోతారు. ప్రయత్నఫలము సామాన్యముగా ఉంటుంది.

నవంబర్ : ఈ నెలయందు కుటుంబ గౌరవ వృద్ధి, ధర్మరక్షణ ప్రయత్న పూర్వక ప్రయాణములు జరుగుతాయి. విదేశీ వస్తువులు కొంటారు. విలాస జీవనములు చేస్తారు. జాయింటు వైరములు రావచ్చును. వృధావ్యయము చేస్తారు. గృహమునందు కొన్ని ఋణములు చేస్తారు. వ్యాపారములందు ఋణములు హెచ్చుగా చేస్తారు. కొన్ని విషయములందు విషయ సిద్ధి కలుగుతుంది.

డిశెంబర్ : ఈ నెలయందు చేయు వృత్తి వ్యాపారములు అనుకూలతలు ఇస్తాయి. ధనాదాయము వస్తుంది. మిత్ర ద్రోహేముతో ధనవ్యయము, ఆరోగ్యము, ఆనందమయము. భార్యా ప్రతి విషయము నందునూ అనుకూలించును. కొత్త మహిళలు మిత్రధర్మముగా పరిచయమగుదురు. ధార్మికతత్వము పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యములు అనుకూలము. ఇంటియందు ఉద్యోగ వ్యాపారములు వృత్తి అన్నయునూ అనుకూలముగా ఉంటాయి.

Related Rashi Phalalu:

> మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

> మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

tula rashi 2022 to 2023 telugu, 2021 తులా రాశి వారి జాతకం, tula rasi 2021 telugu, ఈ రోజు తుల రాశి ఫలాలు, టుడే రాశి ఫలాలు, తులా రాశి లక్షణాలు, Tula Rashi Phalalu, tula rasi palitalu 2022, panchamgam mulugu

Related Posts

Toplist

Latest post

TAGs